Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹230

తెనాలి రామకృష్ణ.

షెర్లాక్ హోమ్స్.

సాహిత్యంలో వీళ్ళద్దరి లక్షణాలని కలిపితే వచ్చే పాత్రే ఏకదంతం. డిటెక్టీవ్ యుగంధర్ ఏకలవ్య శిష్యుడైన ఏకదంతానికి, చాల ఏళ్ళ క్రితం దత్తత కెళ్ళిన చెంటబ్బాయ్ ని వెదికే పని అప్పగించబడింది.

ఆ అన్వేషణ చుట్టూ జరిగే అనేక సంఘటనలు, పాత్రలతో అల్లిన "చంటబ్బాయ్" నవల ఉత్కంఠంతో సాగుతుంది. హాయిగా నవ్విస్తుంది.

సస్పెన్స్. హాస్యం మిళితమైన "చంటబ్బాయ్" చిరంజీవి హీరోగా సినిమాగా కూడా వచ్చింది .

స్టోరీ టెల్ లో శ్రవణనవలగా కూడా రూపొందింది.

నలభై ఏళ్ళ క్రితం ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన "చెంటబ్బాయ్:" ఈ నాటికీ పాఠకులని అలరిస్తోంది.