Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
రాజ్యం అన్న పేరు వినగానే, న్యాయం, గాలి మంచు ముందు మెదులుతుంది. దంగ
తెలుగుని గురించి కొంగొప్పో తెలిసే ఉంటుంది. ఆయన చేయదగిన పాఠం. నీతి అనే పదానికి సంస్కృతంలో
గతంలో ఆలోచనలు, సిద్ధాంతాలు, అంచాలు, పద్ధతులు, వ్యూహాలు, ప్రణాళికలు అంటూ రకులు అర్థాలున్నాయి. ఆ వాణక్యుడు ఆలోచనాపరుడు, వేదాంత, రాజనీతిజ్ఞుడు, రాజు వ్యూహనిపుణుడు. ఆయన 400 బి.సి.లో జీవించాడు. విసుగుపులు చాణుక్క కౌటిల్యుడు ఇలా ఆయనకు వేర్వరు పేర్లున్నాయి. పుట్టినప్పుడే ఆయన నోట్లో దంతాలున్నాయట. అధికారం చేపట్టకుండానే ఆయన రాజ్యూన్నేలతారని జ్యోతిష్యులు చెప్పారు. కాలగమనంలో అది నిజమైంది.
ఆయన తండ్రి చణక్. రాజనీతి శాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయుడు. ఆ నాటి మగధరాజు ధనానందకు రాజకీయ సలహాలు ఇస్తూండేవాడు. ధనానందుడు అవినీతిపరుడు. ప్రజలు ఆయన పాలనను ఎంతగానో | ద్వేషించేవారు. చలిక్ ప్రజలను చైతన్యపరచటం ప్రారంభించాడు. ఇది రాజు ఆగ్రహానికి కారణమైంది. ధనానందుడు ఆయనను చంపించాడు. చిన్నపిల్లాడయిన చాణుక్యుడు మగధ నుంచి పారిపోయి ఎలాగ్ అని ప్రాణాన్ని దక్కించుకున్నాడు. అక్కడ నుంచి తక్షశిల చేరి ప్రముఖ వ్యా విద్యాలయంలో విద్య నేర్చుకున్నాడు. అనతికాలంలోనే తన తండ్రి మాదం!
రాజకీయశాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయుడయ్యాడు. విది ఆయనను మగ మళ్లీ రప్పించింది. రాజధాని పాటలీపుత్రాన్ని క్రీడాస్థలిగా మార్చ ధనానందను ఎదుర్కొన్నాడు. సవాలు చేసి మరీ అతన్ని పదవచ్చు
చేయగలిగాడు.