Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


OUT OF STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

                     మన సాహిత్యంలోగాని, జీవితంలోగాని , చలం మనుషులందరూ స్వేచ్ఛగా, ఏ అధికారాల, పెత్తనాల పీడ లేకుండా శాంతిగా  జీవించాలని ఆశించారు. ఆ స్వేచ్చకు శాంతికి అడ్డమొచ్చే   ప్రతి వ్యవస్థ మీద ప్రజలు తిరగబడాలని  కూడా చలం ఆశించారు. ఈ ఆశయాలను సాధించడం కోసం అయన తన జీవిత విధానం ద్వారా, తాను సృష్టించిన సాహిత్యం ద్వారా, చేసిన కృషి అర్ధం చేసుకునే ప్రయత్నమే ఈ పుస్తకం.