Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

              తారకం అంటే....... తారకం అసలు పేరు కంభంపాటి రామశాస్త్రి. ఆయన రచయిత చలానికి ఆత్మీయ స్నేహితులు. బ్రహ్మ సమాజ వ్యాప్తికి కృషిచేశారు. ఎంతోమంది దీనులనూ ఆర్తులనూ చేరదీసి, వారికి అండగా వుండి, వారిని జీవితంలో పైకి తీసుకురావడానికి కృషిచేశారు. ఈ ఉత్తరాలు చలం తారకానికి రాసినవి. ఇంతవరకూ వెలుగులోనికి రానివి. ఇందులో వారిద్దరి అనుబంధమూ తెలుస్తుంది. చలం దస్తూరి, ఆయన అరుదైన ఛాయాచిత్రాలతో కూడిన ఈ పుస్తకం చలం అభిమానులకొక అపురూపమైన కానుక.