Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹150

                              త్రిలింగదేశంలోని అన్ని పల్లెటూళ్లలాగానే విశాపట్నం జిల్లా చోడవరం తాలూకా చుక్కపల్లి అగ్రహారంలోను ఉదయాన్నే సూరీడు పొడుచుకొస్తాడు. తత్ఫలితంగా తోలుతూ జానెడు, అనక మూరెడు, అనంతరం బారెడు లెక్కన పొద్దెక్కుతుంది. అయితే, ఏ ఉరి జనం ఎలా తగలడతారో ఏమోగానీ ఈ అగ్రహారంలోని  పెచ్చుమంది మగమహారాజులకు ఇలాంటి పట్టింపు ఉండనే ఉండదు. ఉరిమొగాన మొనగాడిలో నిలిచే సూరికుచ్చి లక్ష్మణబుగాత  మిద్దె ఇంటి విధి అరుగుకు అస్సలుండదు. ఈ అరుగును ఆవుపేడతో అలికించుకునే మాములు అరుగులా తీసిపారేయలేం. చుక్కల ముగ్గులెట్టించుకునే సాధారణ అరుగుల కొట్టిపడేయలేం.ఈ అరుగు సొద.... ఈ ఉరి కధే... ఈ నవల.

                                                                                 -చింతకింది శ్రీనివాసరావు.