Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
యముడి నుంచి భర్త ప్రాణాలు కాపాడుకున్న
సావిత్రిదే సాహసం అనుకుంటాం. కానీ,ఎన్నో
సాహసాలు చేస్తూ, కాపురాలు నిలబెట్టుకుంటూ
ఇంటింటా ఉన్న సావిత్రులను
గుర్తించలేకపోతున్నాం.
ఏం మీరు చెప్పకపోతే మాకు గుడ్ మార్నింగ్ కాదా?
మీరు గుడ్ నైట్ చెప్పకపోతే పడుకోమా?
కాస్తంత స్వేచ్చగా ఉంటే మా క్యారెక్టర్ 'లూజ్'
అని అర్థమా? మీ పెళ్లాలు ఎలాంటివాళ్లో,
మేం అలాంటోళ్లం కాదా?
బతుకు బతకడంలోనే ఉంది.
లేనివాటిని సాకుగా చూడటంలో
దుఃఖమే ఉంది.