Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹300

                     తమను తాము సవ్యంగా వ్యక్తీకరించుకోలేకపోతు, ఇతరులతో సమర్ధవంతంగా వ్యవహరించలేకపోతు, ఒంటరితనంలోకి కురుకుపోతూ, చొరవతీసుకోలేక, ఇబ్బందుల్ని ఎదిరించలేక, తపించుకు తిరిగే బిడియపు ప్రవృత్తిని ఈ గ్రంధం పటాపంచలు చేస్తుంది। బిడియపు తెరలు  తొలిగించి నూతన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకోవడానికై నిరంతరం తోడ్పడే సమగ్ర గ్రంధం।