Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹250

As is your devotion, so is your liberation.

Good work brings good wages. Little work brings only little wages. -Swami Nityananda, Ganeshpuri

సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ||

భావం: సదాశివుడితో (లేదా నారాయణుడితో) మొదలై, శంకరాచార్య మధ్యముడిగా కూడి, ప్రస్తుతం ఉపదేశం ఇచ్చిన గురువు వరకూ గల గురు పరంపరకు నమస్కరిస్తున్నాను.

* * * శ్రుతి స్మృతి పురాణానా మాలయం కరుణాలయం ,

నమామి భగవత్పాద శంకరం లోకశంకరమ్ ||

భావం: వేదాలకి, మహాభారతాది స్మృతులకి సాధనమైన, కరుణకి మందిరమైన, లోకానికి సుఖాన్ని ఇచ్చే శంకర భగవత్పాదులకి నమస్కరిస్తున్నాను.

'ఈ లోకంలో ముప్పై రెండేళ్ళకే విజయం సాధించిన ప్రముఖులు ఇద్దరే. ఒకరు శంకరాచార్య, మరొకరు? అలెగ్జాండర్! ముప్పై రెండో ఏటికల్లా అలెగ్జాండర్ అనేక దేశాలని జయించి బాహ్య ప్రపంచంలో విజయం సాధిస్తే, శంకరాచార్య ఆ వయసుకే అంతః ప్రపంచం మీద విజయాన్ని సాధించారు. అలెగ్జాండర్ సాధించిన విజయం వల్ల ఇప్పుడు ప్రపంచంలో ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదు. కాని శంకరాచార్య సాధించిన విజయం ప్రపంచంలో ఎందరికో ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్నిస్తూ ఉపయోగపడుతోంది. ఆధ్యాత్మిక విజయం యొక్క గొప్పతనం అది.

2500 ఏళ్ళ క్రితం వేదంలో సూచించిన అనేక మార్గాల ద్వారా క్షత్రియులు వివిధ శక్తులను సంపాదించి ప్రజలను అనేక రకాలుగా పీడించేవారు. వారిని రాక్షన్

ప్రవృత్తిగల క్షత్రియుల నించి రక్షించడానికి పరమాత్మ బుద్దుడిగా జన్మించాడు. ఆ క్షత్రియులని వేదాలకి దూరం చేయడానికి చేసిన ప్రయత్నం సఫలం కాకపోవడం...................