Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹150

                      రోజుకొక కథ బాధలను తరిమేస్తుంది. 2020 లో భారతదేశంలో కరోనా వైరస్ ప్రవేశించాక పిల్లలు ఇళ్లలోనే బందీలు అయిపోయారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. ఈ చికాకులలో అవ్వ, తాత తమ మనవలను కములు అనే మరొక అవ్వను షిగ్గంలోని తమ ఇంటికి ఆహ్వానించారు.

                   ముఖానికి మాస్కులు కుట్టడం, ఇంటిపనులు పంచుకోవడం , కూలీలకోసం ఆహారం తయారు చేయడంతో పాటు పిల్లలు అంతులేని కథల ప్రపంచంలో లీనమయ్యారు. ఇందువల్ల పిల్లలకు లాక్ డౌన్ కలాం తీయని జ్ఞాపకంగా మిగిలింది.

                  ఈ కథల్లో దేవతలు, రాజులు, యువరాజులు, పాములు, మాయపాత్ర, చిక్కుడుగింజ , దొంగలు, రాజభవనాలు ఉన్నాయి. ఇలా పిల్లలు ఎక్కడెక్కడో విహరిస్తారు.

                   అందరితో పంచుకోవడం, ఇతరులను రక్షించుకోవడంలో కలిగే ఆనందాన్ని కథల రూపంలో ఆద్యంతం చదివించే విధంగా సుధామూర్తి ఈ కథల సంచిని అందిస్తున్నారు.