Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹85

                             2013 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యాన నలుగురు సాహితి మూర్తులు శతజయంతి సదస్సులు జరిగాయి। వారు కొండూరు వీరరాఘవచార్యులు,  కాళోజి నారాయణరావు , పుట్టపర్తి నారాయణాచార్యులు, తిరుమల రామచంద్ర। తిరుమల రామచంద్ర బాషా సాహిత్యాల పైన ఒక సదస్సు 22 డిసెంబర్ 2013 న జరిగింది। హైదరాబాద్ లోని పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వ విద్యాలయం ఎన్ టి ఆర్ ఆడిటోరియం లో వయోధిక పాత్రికేయ సంఘం వారి అండదండలతో ఆ సదస్సు ఎంతో సార్ధకంగా, సాఫల్యభరితంగా జరిగింది। తిరుమల రామచంద్ర సృజణాత్మాక పండితులు, విశిష్ఠ పరిశోధకులు  , బహుభాషా విధులు, అరుదైన పాత్రికేయులు , ప్రధానంగా చిత్తశుద్ధి కలిగిన పవిత్రమైన వ్యక్తి। పేదరికమునే వ్రతముగా గ్రహించి తెలుగు జాతికి విలువైన జ్ఞానసంపదను సమకూర్చిన మహనీయుడు।