Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


OUT OF STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹96

                                 జగద్విఖ్యాతి చెందిన "భగవద్గీత", "వశిష్ఠగీత ", అష్టావక్ర గీతల వంటి అనేక గీతా బోధనలు భారత భాగవత రామాయణాది ఇతిహాసాలలో, అష్టాదశ పురాణాలలో నిక్షిప్తమై ఉన్నాయి. అటువంటి పదునెనిమిది గీతార్ధ బోధనల సార సంగ్రామహాలను వివరించే ప్రయత్నమే ఈ " అష్టాదశ గీతమకరంద" ఆవిష్కరణ! ఇందులో............

1. ధర్మ మార్గముననుసరించు వారెవరైనా గురువు కావచ్చునను " వ్యాధగీత"

2. గురు మహోన్నత తత్వమును ఆవిష్కరించే "గురుగీత"

3. తొమ్మిది మంది యోగీశ్వరులు ప్రవచించిన "నవయోగిశ్వరగీత"

4. బ్రహ్మోపదేశము పొందుటకు స్త్రీలు అర్హురాలనే "బ్రాహ్మణగీత"

5. ఇరవై నలుగురు గురువులను పరిచయం చేసే "అవధూతగీత"

6. శ్రీ కృష్ణుడు ఉద్దవునకు బోధించిన "ఉద్ధవగీత"

                                      ఇంకా.... ఇంకా... ఎన్నో..... మరెన్నో గీతార్ధసార మకరందములను ఆస్వాదించాలంటే... ఈ గ్రంధమును చదవ వలసిందే!

                                                                                                         -సూర్య ప్రసాద రావు.