వ్యక్తులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, ఆ "వెల్ బీయింగ్" సాధించాలంటే ఎం చేయాలి? ఈ ప్రశ్నకు కొంత వరకూ సమాధానం ఇచ్చే ప్రయత్నమే ఈ పుస్తకం. జీవన శైలి, ఆహారం, అలవాట్లు, - మన రోజువారీ జీవితంలో - ఏ విధమైన మార్పులు అవసరమో, ఆసక్తికరంగా చెబుతుంది పుస్తకం. ఇది సెల్ఫ్ ఎక్స్ ప్లానెటరీ. ఎప్పుడో ఒకసారి మీ కుటుంబ సభ్యులకో, మిత్రులకో ఇందులోని సమాచారం అవసరం వస్తుంది. ఒక మంచి స్నేహితుడిలాగా మీకు సలహా ఇస్తుంది.