భారత అంతరిక్ష పితామహుడు డా. విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ శతజయంతి శుభాకాంక్షలు. 2019 వ సంవత్సరం అంతరిక్ష రంగంలో ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం సారాభాయ్ శతజయంతి, ఇస్రో ఏర్పాటై 50 సంవత్సరాలు కావడం, PSLV - సి 48 ప్రయోగంతో ఇస్రో వర్క్ హార్స్ గా పిలవబడే ప్స్లవ్ 50 ప్రయోగాలు పూర్తి చేసుకోవడం వంటి విశేషాలు ఉన్నాయి. అలాగే మానవుడి మొట్టమొదటి సారిగా చంద్రుని మీద కాలుమోపిన చంద్రయాత్రకు 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం కూడా ఈ సంవత్సరం ప్రత్యేకత.
- నరమాల హనుమంతరావు