Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹200

        ఓ కొత్త కథల సంపుటి అమెరికా నుండో, ఇతర రాష్ట్రాల నుండో, విదేశాల నుండో, తెలుగు రాష్ట్రాల నుండో వస్తుందంటే ఆడో సాహితి సందర్భంగా, ఈనాటి సాహిత్య అంశాల గురించి మాట్లాడుకునే వేదికగా వుండాలని నేను అనుకుంటాను.

       ఇప్పుడు వందలాది కథలు వస్తున్నాయి . అందుకు అనేక వేదికలు వున్నాయి. వీటిలో ఏ కథలను చదవాలో పాఠకులు తేల్చుకోవాల్సిన పరిస్థితి. అందరు ఇన్ని వందల కథలు చదవడం కష్టం. అలాగే సృజనకారులు విషయంలోనూ ఎవరికోసం రాయాలి? ఎలా రాయాలి? అన్న సందిగ్ధతలు కొనసాగుతుంటాయి.

                                                                                                    - ఉండవిల్లి. ఎమ్