Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
శ్రీశ్రీ అంకిత పుస్తక విశేషాలు...
కటి తన సాహిత్య జీవితకాలంలో ఆయన అంకితమిచ్చిన తన పుస్తకాల సమాచారం పాటు, ఆ పుస్తకాలు అంకితం పొందిన విశిష్ట వ్యక్తుల వివరాలు, విశేషాలతో వస్తున్న పుస్తకం ఇది. ఇది అవసరమా అన్నవాళ్లు, అనుకునేవాళ్లు ఉండొచ్చు. కాని ఈ పుస్తకం చదివితే అవసరమే అని అంగీకరించి తీరాల్సినన్ని విశేషాలు ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. ఆ విషయాల విశేషాలు పాఠకుల కోసం సంక్షిప్తంగా కొంత ఇక్కడా, మరింత లోపలా ...
ఇది 'చలం' ముందుమాటతో 1940లోనే ముద్రణకు సిద్ధమైనా, సరైన ప్రచురణకర్త దొరకక, జూన్ 1950లో 'నళీనీకుమార్' అనే మిత్రుడి ధనసహాయంతో వెలువడింది.
'మహాప్రస్థానం' విశేషాలు: ఈపుస్తకం ముందుమాటకు చలం పెట్టిన పేరు 'మహాప్రస్థా నానికి జోహార్లు'. శ్రీశ్రీ దాన్ని యోగ్యతాపత్రంగా మార్చుకున్నారు. ఇందులోగాయకుడు 'సైగల్ పేరును చలం అనుమతితో గాయకుడు పాల్ రాబ్సన్' అని మార్చారు. 'పంచాగ్నుల ఆది | నారాయణ శాస్త్రి'కి ఇవ్వాలనుకున్న ఈ కావ్యం అర్ధంతరంగా కన్నుమూసిన తన ప్రియమిత్రుడు 'కొంపెల్ల జనార్ధనరావు'కి అంకిత మిచ్చారు. 'మహాప్రస్థానం' పేరుతో 'విశాలాంధ్ర, విరసం, నవచేతన' సంస్థలే కాకుండా 1970లో శ్రీశ్రీ సాహిత్యం ',2010లో ప్రస్థానత్రయం ' మనసు ఫౌండేషన్ ప్రచురణలలో చోటుచేసుకుంది. ఇంకా విదేశాంధ్ర ప్రచురణ- లండన్ వా
గా వెలువడింది. శ్రీశ్రీ ప్రచురణలు,చెన్నై పేరున చేతిరాతతో వెలువడింది. 05. మెమే, 1954.. శ్రీశ్రీ.వరద,ఆరుద్రల సంయుక్త రచన. (మినీగేయాలు పబ్లిషింగ్ కంపెనీ విజయవాడ ప్రచురణగా, రచయితల ముగ్గురికి మిత్రుడు(ఎనూ - -2000లో మల్టీకలర్ ముఖచిత్రంతో శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురించింది...............