Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఈ పుస్తకం ద్వారా అరుదైన , విలువైన ఆనాటి చిత్రాల గురించి స్పర్మా మాత్రంగా తెలుసుకుంటారని నా ఆకాంక్ష.......అర్ధశతాబ్దం క్రిందటి అపురూప చలన చిత్రాలలో సన్నివేశాలను, పాటలను, అభినయకౌశలాన్ని , నెమరువేసుకుని ఆనందించేవారిని ఈ గ్రంధం విశేషంగా ఆకట్టుకుంట్టుంది. |