Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

                                                         ఉపాధ్యాయులైన మా అమ్మానాన్నల ద్వితీయ కుమార్తెను. డాక్టర్ రమణయ్య గారి శ్రమతిని అయ్యాను. శ్రీవారి సహచర్యంలో ఎంతో అనురాగాన్ని, ఆత్మీయతను పొంది ఒక ఇల్లాలిగా తల్లిగా సంపూర్ణమైన జీవితాన్ని పొందిన నేను కొన్నిసార్లు ఆలోచనాత్మకంగా ఆలోచించే... ఈ లోకతంత్రంలోని సాదకబాధకాలే నా రచనలకు రూపకల్పనలు.

                                                        వివిధ వార, మాస, దిన పత్రికల్లో నా రచనలు ప్రచురితమైనవి. ఇప్పటికి ఏడు నవలలు, ఏబై కధలు, పదిహేడు రేడియో నాటికలు, మూడు రేడియో కధలు, కవితలు, వంటలు, ఒక కధల సంపుటి ప్రచురితమైన మంచి పేరు పొందాయి. కన్నడ భాషలోకి అనువాదం పొందిన రెండు కధలకు బహుమతి వచ్చింది. చేనేత అప్కోవరి కధల పోటీలో, ఆంధ్రభూమి దినపత్రికలో, ఆంధ్రజ్యోతి వారపత్రికలో న్యూజెర్సీ కధల పోటీలో, ఇటీవల నవ్యవారపత్రికలో నా కధలకు బహుమతులు వచ్చాయి.

                                                                                                                  -ఎన్.పూజిత.