Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹350

                  ఈ తరం వారికీ తెలియని , వినని విద్వంసుల జీవనసరళి , వారి సాధనా పటిమ, సంగీతానుభవలసరమే "అమృత వర్షిణి" సంగీత విద్వాంసులు , విద్యార్థులు విధిగా చదవవలసిన "అమృత వర్షిణి।।।। భావి తరాలకు మార్గనిర్దేశనం చేయగల అమూల్య గ్రంధం ।

               సంగీత సాహిత్యాలలో చక్కని అభిరుచిని సంస్కారాన్ని వికసింపచేసుకుని , అంతర్ముఖుడై గానం చేస్తూ ఆత్మనందాన్ని అనుభవించగల సుస్వర సంగీతలోలుడు మల్లాది సూరిబాబు।

                  సంగీత రసజ్ఞులు, విద్వాంసులు, విద్యార్థులు, వారి వారి లోపాలు తెలుసుకునేలా, ఎవ్వరిని నొప్పించక సరళమైన రీతిలో , చల్లగా ఉన్న యదార్ధాలను తెలివిగా చెప్పిన విషయాలు ఇందులో అనేకం।