Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

                  ప్రజాకవి   కాళోజి రాసిన అద్భుతమైన కవితలన్నీ   కూడా సరళ   గంభీర వచనంతోనే  నిండి ఏ పటాటోపాలు లేకుండా జనబాహుళ్యానికి హత్తుకునే విధంగానే భాసిల్లినాయి. ఎక్కడ భాష   వైచిత్రిగాని  , పదుగుంభన   విన్యాసాలు గాని , వాక్యాలు గారడీ గని... ఏవి వుండవు. బలమైన, శక్తివంతమైన కేవలం ప్రజాసంబంధ వస్తువే, హృదయాన్ని ఆవిష్కరించగల  అంతరంగమే వచన వాక్యాలను పదునైన కవిత్వ క్షిపణులుగా మర్చి దశాబ్దాలుగా కవితాప్రియుల నాలుకల పై వర్ధిల్లుతున్నాయి.