Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹300

  దేశం ఎరిగిన రాజకీయ వేత్త చంద్రబాబు నాయుడు. ఆ నాయకుడి నలభై ఏళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని రెండు పదాల్లో దట్టించి చెప్పాల్సి వస్తే - ఆయన అలుపెరుగని యోధుడు'. ఒక వ్యక్తిని ఇష్టపడేవాళ్ళు ఉంటారు. ద్వేషించేవాళ్ళు ఉంటారు. కాని, ఆ వ్యక్తి గురించి ఆలోచించకుండా ఎవరూ ఉండలేరు" అనే ఆంగ్ల నానుడి అచ్చంగా చంద్రబాబుకి అతుకుతుందని ఈ పుస్తకం నిర్ధారిస్తుంది. 

           తన నలభై ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఎప్పటికప్పుడు రాజకీయ నేతల, పార్టీల ద్రుష్టి, మీడియా అటెన్షన్ కూడా పక్కకి పోకుండా ఆకట్టుకుంటూ నిలబెట్టుకోగలిగిన నేర్పరి చంద్రబాబు. 

                                                                                                    - డా ఇనగంటి లావణ్య