Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹499

అందరికి నచ్చకపోవడం తప్పు కాదు!

అందరికి నచ్చాలి అనుకోవడం తప్పు !

గాంధీ కూడా గాడ్సే కి నచ్చలేదు !

కృష్ణుడు కూడా కంసుడికి నచ్చలేదు !

చివరికి దేవుడు కూడా అందరికి నచ్చలేదు !

అందరికి నచ్చాలి అంటే...

తాజ్మహల్ లా సమాధి అయి ఉండాలి !

గాలి లా కనబడకుండా ఉండాలి !

సూర్యుడిలా కాలిపోతూ అందరికి వెలుగునిస్తూ ఉండాలి !

గగనంలో చందమామ లా అందనంత దూరంగా అయినా ఉండాలి !

మాములు మనుషులం మనం...

మనకెందుకు ఇవ్వన్నీ ...

మనలానే ఉందాం....

మనిషిలా ఉందాం .... మంచిగా ఉందాం...

మనస్ఫూర్తిగా ...మనవాళ్ళతో....

మనసుకు నచ్చినవాళ్ళతో....

మనకు నచ్చినట్టు... నచ్చినంత కాలం...

నవ్వుతూ ఉందాం !

                                                                - కృష్ణ చైతన్య రెడ్డి, వంశీ కృష్ణ రెడ్డి