Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
"ప్రముఖ రచయితే అజీజ్ గారు అల్లూరి గారి జీవిత విశేషాలతో పాటు, చాలా చక్కగా ఆనాటి సామాజిక పరిస్థితులను, స్వాతంత్ర్యోద్యమాన్ని సన్నివేశాల రూపంలో కళ్ళకు కట్టినట్టుగా అక్షరీకరించారు. పెద్దనవల అయినా పాఠకులను చివరి వరకు ఆసక్తికరంగా చదివిస్తుంది. అల్లూరి పాత్రకు నూరుశాతం న్యాయం చేకూర్చారని చెప్పవచ్చు. ఇలా రాయాలంటే ఎంతో ప్రతిభ, అనుభవం అవసరం...అజీజ్ గారికి అభినందనలు". మండలి బుద్ధప్రసాద్ డాక్టర్ పరకాల ప్రభాకర్ |