Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹200

నజాయతే మిత్రాయతే వా కదా చి

న్నాయం భూత్వా భవితా వాన భూయః

అజోనిత్య శాశ్వతోయం పురాణో

న హాస్యతే హాస్యమానే శరీరే..

 

ప్రాణుల శరీరంలోని ఆత్మ నిత్యమైనది... సత్యమైనది . అనాదియైనది. అలాగే ఆత్మకు జనించుట, మరణించుట అనునవి కూడా లేవు.

ఆత్మకు చాంచల్యము లేదు. భౌతిక శరీరము ముసిపోయి మట్టిలో కలిసినా, ఆత్మకు చావు లేదు .
 

వాసాంసి జీర్ణాని యధా విహాయ

నవాని గృహ్ణతి సరోపారాణి

తధా శరీరాన్ని నిహాయ జీర్ణా

న్యన్యాని సంయాతి నవాని దేహి

 

మానవుడు మాసిన బట్టలను మార్చివేసి కొత్తవానిని ధరించినట్లుగా, ఆత్మలు జీర్ణించిపోయిన దేహమును వదిలి కొత్తదైన శరీరమును ధరించును.