Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹207

                      పరుగెత్తే   రైలుశబ్దంలోనూ , కురిసేవానలోనూ ఓ గమ్మత్తయిన మ్యూజిక్కేకాదు, మ్యాజిక్ కూడా ఉంటుంది. అలాగే అమాయకత్వంతో   ఓ అందం ఉంటుంది. అయిదేళ్ళనుంచి పదహారేళ్ళలోపు వయసులో   కనిపించే ఆ అమాయకత్వం అందులో కనిపించే  అందం గొప్పవి. తొలిప్రేమ అప్పుడే పుడుతుంది. తీరని గాయం రేగేది అప్పుడే! సలుపుతున్న పాతగాయాన్నే  గ్రీకుభాషల్లో "నాస్టాల్జియా " అంటారు. ఆ నాస్టాల్జియాయే ఈ అగ్రహారం కథలు. వర్షం ముందర  ప్రకాశించే  సూర్యుడికంటే వర్షం తర్వాత ప్రకాశించే సూర్యుడు బలేగా ఉంటాడు. బాగుంటాడు. అదే విధంగా నాటికథలు నేడు బాగుంటాయని పుస్తకరూపంలో వెలువరిస్తున్నాం. ఈ కథలన్నీ   గతంలో ఆదివారం ఆంధ్రజ్యోతిలో వారం వారం ప్రచురితమయ్యాయి. పాఠకుల   ప్రశంసలు, ఆశీస్సులూ  అందుకున్నాయి.