Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹250

                                                               ఇంతవరదాకా ఆదివాసీలు మీద పుస్తకాల ఎక్కువగా ఆదివాసేతరులే రాశారు. పురాణాల నుండి వెలువడుతున్న సాహిత్యమంతా మూలవాసులైన ఆదివాసీలను రాక్షసులుగా, అనాగరికులుగా చిత్రించారు. ఆదివాసీ ప్రాంతాల్లోకి వెళ్లి వారి సకల సంపద దోచుకుని - యజ్ఞయాగాల పేరుతో జరిగిన మారణకాండ అంతా రామాయణ, భారతం కాలంలో జరిగిన మరో గ్రీనహంటులె  .

                                                               ఆదివాసీ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి మైపతి అరుణ్ కుమార్ రాసిన ఈ పుస్తకాo నాకు తెలిసిన తొలి ఆదివాసీ తమ చరిత్రను తామే రాసుకున్న - ప్రామాణికమైన వస్తురీత్యా విశేషమైన పుస్తకం. సంఘర్షణాత్మకమైన, వైవిద్యభరితమైన ఆదివాసీ జీవితపు పరిణక్రమం ముఖ్యంగా వైరుద్యాలలో సహా, ఘర్షణలలో సహా ఈ పుస్తకంలో అరుణ్ నిజాయితీగా రికార్డు చేసారు. ఈ పుస్తకంలో కంఠస్వరంగా ఒక ధిక్కార స్వరం వినిపిస్తుంది.

                                                                            -డా.అరుణ్ కుమార్.