Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

                         మానవజాతి   చరిత్రలోనే ఒక మూల మలుపు రష్యన్   అక్టోబర్ మహా విప్లవం. ఆ విప్లవానికి పూర్వ రష్యా లోని   ప్రజల జీవన స్థితిగతులకు  చెహోవ్ అద్దం పడితే , విప్లవ సమయంలోను, అనంతర తక్షణ కాలంలోనూ పరిస్థిని గోర్కీ ప్రతిబింబించారు. ఇక షోలాహోవ్ అక్టోబర్ విప్లవ అనంతర రష్యా పరివర్తన గురించి ప్రధానంగా   రచనలు చేశారు. ఈ ముగ్గురి కాల్పనిక కథ సంకలనాలను చదివిన పాఠకుడు రష్యా ప్రజల జీవన పరిస్థితులను, పరిణామాలను అవగతం చేసుకోగలుగుతారు. అదే వీటి ప్రత్యేకత.