Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

              పిల్లలూ! మీరు "ఏడు వారాల నగలు" పేరు విన్నారా? అది, సోమ, మంగళ, బుధ, గురు , శుక్ర, శని వారాలలో  ఏ వారానికి ఆ వారం  నగలు ధరించే వారిని "ఏడు వారాల నగలు" కలవారు  అంటారు. పోనీలెండి! మనకు వారిలా నగలు  లేకపోయినా పరవాలేదు. మనకు మన తెలుగు సాహిత్యంలో బోలెడన్ని కథలున్నాయి . వాటిని ప్రతివారం చదువుకుందాం. మీరు ప్రతి రోజూ మీ హోంవర్కు పూర్తయ్యాక రోజుకు కొన్ని కథల్ని చదువుకునేందుకు వీలుగా "అది, సోమ , మంగళ, బుధ, గురు, శుక్ర, శని" వారాలకు 117  నీతి కథల్ని బొమ్మలతో సహా మీకందిస్తున్నాను. మీరు ఈ నీతికథల్ని చదివి - వినోదం, విజ్ఞానం, వికాసం పొంది ఉన్నతమైన స్థానాలకు  చేరుకోవాలని ఆశిస్తున్నాను.