Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
మన ప్రపంచం గురించి మరింత బాగా వివరించడానికి
మరెవరూ జీవించి లేరు.
ఆడమ్
అణుయుద్ధం, పర్యావరణ ఉత్పాతాల నుంచి మనల్ని మనం ఎట్లా కాపాడుకొనగలుగుతాము?
నకిలీవార్తల మహమ్మారిగురించి, లేదా ఉగ్రవాదం భయంగురించి
మనం ఏం చేయాలి?
మన పిల్లలను భవిష్యత్తు కొరకు మనం ఏవిధంగా సిద్ధం చేయాలి?
అస్తవ్యస్త సమయంలో మానవులుగా మనగలగడానికి, 21 పాఠాలు దారి చూపుతాయి
పండిత పద్ధతిలో, వెలుగు నింపి, విస్తరించేది.
యుద్ధ సన్నద్ధులు కావడానికి సంపూర్తిగా, శాంతంగా, కలచివేసే పిలుపు
సడే టైమ్స్